Total Pageviews

Friday 3 June 2011

చిన్నారుల మనసు

పిల్లలు చాలా సున్నిత మనస్సు కలిగి ఉంటారు . 
మనము వారికి ఏ దారిలొ నడవడం నేర్పిస్తే వాల్లు అదే నేర్చుకుంటారు. రొజు దేవుడిని
పూజించడం  అలవాటు చేయాలి. 
వేలకి తినడం, పడుకొవడం, చదువుకొవడం, ఆడుకొవడం వంటివి నేర్పాలి 
చిన్న వయసు నుంచె అన్నింటిని ధైర్యంగ ఎదురుకొవడం   నేర్పాలి 
అప్పుడే ఈ దెశానికి   ఒక మంచి పౌరుడిని  అందించిన వారిమి  అవుతాం 

No comments:

Post a Comment